వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ నెం.4 సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంచ్ రేపు ప్రతిభావంతుడైన నటుడు రానా చేతుల మీదుగా జరగనుంది

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

“డియర్ మేఘ”, “భాగ్ సాలే” వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4 చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి రేపు మధ్యాహ్నం 1.02 నిమిషాలకు లాంఛ్ చేయబోతున్నారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.