“డ్రింకర్ సాయి”తో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ధర్మ

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

ప్రతిభ గల యువ హీరోలను స్టార్స్ ను చేస్తుంటారు తెలుగు ఆడియెన్స్. పర్ ఫార్మెన్స్ తో మెప్పిస్తే చాలు తమ ఆదరణ చూపిస్తారు. ఇలా తన తొలి చిత్రం “డ్రింకర్ సాయి”తో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు యువ హీరో ధర్మ. ఈ నెల 27న థియేటర్స్ లోకి వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది.

“డ్రింకర్ సాయి” సినిమాలో హీరో ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు. సాయి పాత్రలో ధర్మ చేసిన పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు ధర్మ. మరో ప్రామిసింగ్ యంగ్ హీరో టాలీవుడ్ కు దొరికినట్లే అనే టాక్ “డ్రింకర్ సాయి” రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీలో వినిపిస్తోంది. హీరో ధర్మ స్ట్రాంగ్ కెరీర్ కు “డ్రింకర్ సాయి” ఫస్ట్ స్టెప్ అయ్యింది.