హిట్ 3 కి అంతకుమించి ప్లాన్ చేయబోతున్న నాని!!

హిట్ సినిమా ఫ్రాంచైజీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు దర్శకుడు శైలేంద్ర. అయన దర్శకత్వంలో వచ్చిన హిట్ ఎంతో హిట్ కాదా ఇప్పుడు హిట్ 2 విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హిట్ 3 గురించి ఆసక్తి కార వ్యాఖ్యలు చేశాడు అయన. అడవి శేష్ అయితే మూడవ కేసులో కూడా కనిపించబోతున్నాడు.

ఇక నాని కూడా అందులో ఒక పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో తమిళ హీరో విజయ్ సేతుపతిని కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు. క్యారెక్టర్ బలంగా ఉంటే విజయ్ సేతుపతి పాజిటివ్ నెగిటివ్ అని తేడా చూడడు.

కంటెంట్ కనెక్ట్ అయితే అతను సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు. అది విలన్ పాత్ర అయినా కూడా అతను ఇష్టంగానే చేస్తాడు. కానీ హిట్ 3 కథ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.