పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఊహించని విధంగా `సాహో`తో డిజాస్టర్ ని సొంతం చేసుకున్న సుజీత్ కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. సుజీత్ డైరెక్షన్ లో డీవీవీ దానయ్య నిర్మాతగా పవన్ హీరో గా తెరపైకి రానున్న మూవీని ఆదివారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని కూడా విడుదల చేశారు. They Call Him #OG అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ లో పలు ఆసక్తికరమైన అంశాలు దాగి వుండటంతో చాలా మంది దీన్ని డీకోడ్ చేయడం మొదలు పెట్టారు.
ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ ఈ సినిమా ను చేసినా అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాలు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. అవి పూర్తి చేయనిడే ఇది మొదలు పెట్టడు కాబట్టి ఈ సినిమా అయినట్లే అని వారు కామెంట్స్ పడుతున్నారు.